SRD: బీరంగూడ డివిజన్‌లోని సాయికృపా, సాయి భగవాన్ కాలనీల్లో నిర్మించిన నూతన వినాయక షెడ్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలు వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలు, సంతోషాల మధ్య నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ ఛైర్మన్ నరసింహ గౌడ్, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యే సమక్షంలో వినాయక షెడ్ల ప్రారంభం


