SDPT: గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు వినాయక చవితి సందర్భంగా నవధాన్యాలతో వినూత్నంగా గణపయ్య చిత్రాన్ని రూపొందించారు. భక్తి, సృజనాత్మకతలను జోడిస్తూ మూడు రోజుల పాటు శ్రమించి ఈ అద్భుత చిత్రాన్ని తయారు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన్ని పలువురు అభినందించారు.
తెలంగాణ
నవధాన్యాలతో వినూత్న గణపయ్య


