హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్టాండ్ నిర్మాణానికి మొర

SDPT: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 4వ వార్డులో పెండింగ్ అభివృద్ధి పనులపై స్థానిక నేతలు మెదక్ ఎంపీ రఘునందన్ రావును కలిసి చర్చించారు. ప్రజ్ఞాపూర్ బస్టాండ్ నిర్మాణంతో పాటు వార్డు సమస్యలపై వినతిపత్రం అందజేయగా ఎంపీ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, స్థానిక బీజేపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.