హైదరాబాద్: 28°C
తెలంగాణ

దద్దరిల్లిన జనసేన తెలంగాణ శంఖారావం సభ

KMM: నగరంలో జనసేన తెలంగాణ శంఖారావం సభ సందర్భంగా 1000 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం శంఖారావం సభలో పాల్గొని, కార్యక్రమం విజయవతం చేశారు.