GDWL: సెప్టెంబర్ 20న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘పాంచజన్య సంకల్ప సభ’ను విజయవంతం చేయాలని గద్వాల నియోజకవర్గ ఇంఛార్జ్ రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌లో వెంకటరామ్మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సభ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
'పాంచజన్య సంకల్ప సభను జయప్రదం చేయాలి'


