హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సహాయం నిధి ప్రజలకు గొప్ప వరం: MLA

GDWL: గద్వాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 21 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 4,75,000 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు CMRF ఒక గొప్ప వరంగా నిలుస్తోందని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.