KMM: బోనకల్ మండలం పరిధిలో రాయన్నపేటలో నవశకం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బోనకలు మండల అధ్యక్షులు కర్నాటి రామకోటేశ్వరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరాన్ని గ్రామ ఉపసర్పంచ్ యంగాల వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
తెలంగాణ
రాయన్నపేటలో ఉచిత వైద్య శిబిరం


