హైదరాబాద్: 28°C
తెలంగాణ

LMD రిజర్వాయర్లు10.766 టీఎంసీల నీరు

KNR కరీంనగర్ ఎల్ఎండీ రిజర్వాయర్ లో ఆదివారం వరకు 10.766 టీఎంసీల నీరు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. మిడ్ మానేరు నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో ఎల్ఎండీ నీటిమట్టం కొంతకాలంగా నిలకడగా ఉంది. రిజర్వాయర్ నుంచి తాగునీటికి 242 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా రివర్ ద్వారా 242 క్యూసెక్కుల స్వల్ప ఇన్ ఫ్లో కొనసాగుతోందని ఏఈ వంశీ తెలిపారు.