NRPT: సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయస్థాయి సైక్లింగ్ పోటీల్లో నారాయణపేట జిల్లాకు చెందిన ఆద్య, సాయిప్రణతి, రితిక రెడ్డి, సాహస గౌడ్, సామ్య, నంగి కుమార్ పాల్గొని ప్రతిభ కనబరిచారు. జాతీయస్థాయి సైక్లింగ్ సర్టిఫికెట్లు సాధించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పలువురు ప్రముఖులు అభినందించారు.
తెలంగాణ
జాతీయస్థాయి పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ


