హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి వినాయకుల పంపిణీ

BHNG: వాసవి క్లబ్ భువనగిరి వారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా, వినాయక చవితి సందర్బంగా మట్టి విగ్రహాలను పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ పాల్గొని పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, సమాజసేవలో వాసవి క్లబ్ వారు ముందుంటారని వారు కొనియాడారు.