NRPT: మక్తల్ పట్టణంలోని మూడో వార్డులో రూ.2.50 కోట్లతో నూతనంగా నిర్మించిన బీట్ రోడ్డు కం బ్రిడ్జిని ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఈ పనులు చేపట్టామని, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
బీట్ రోడ్డు కం బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి


