హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి

BHNG: ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు స్కూల్ అసిస్టెంట్ మర్రి గంగమ్మ అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. గంగమ్మ మృతి పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు.