హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: GMR

MBNR: కౌకుంట్ల మండల కేంద్రంలోని సబ్స్టేషన్ వద్ద రైతులకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే G. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. రైతులకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయ రంగానికి అవసరమైన మౌలిక వసతులను బలోపేతం చేస్తామన్నారు. రైతుల అవసరాలను గుర్తించి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.