SKLM: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా సమన్వయంతో ముందుకు సాగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు తేజేశ్వర రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యం'


