NGKL: అచ్చంపేట పట్టణంలోని ఓ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతులను స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అనురాధ దంపతులు ఆదివారం భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, పర్యావరణహితమైన మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవచ్చని సూచించారు.
తెలంగాణ
మట్టి గణపతులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


