హైదరాబాద్: 28°C
తెలంగాణ

శోభయాత్రను విజయవంతం చేయండి.. నేతలు

NRPT: మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం నిర్వహించే వినాయక శోభాయాత్రను విజయవంతం చేయాలని వీహెచ్పీ, భజరంగ్ దళ్ నేతలు అన్నారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 8:30కి స్థానిక హనుమాన్ ఆలయం నుంచి నగర పుర వీధులగుండా భారీ ఎత్తున శోభాయాత్ర ఉంటుందన్నారు. హిందూ ధార్మిక సంఘాల నేతలు, రాజకీయ నేతలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.