SRD: జిల్లాలో వినాయక చవితి సందర్భంగా స్వీట్లు, ప్రసాదాల విక్రయాలు పెరిగినా, అధికారుల తనిఖీలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా అధికారులు అడుగుపెట్టకపోవడంతో కొందరు నిబంధనలు మరుస్తున్నారు. పండుగ వేళ కల్తీ పదార్థాలపై నిఘా పెట్టి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేలా అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
జాడలేని ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు


