SDPT: బెజ్జంకి మండలంలో రహదారులు అధ్వానంగా మారినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన నాయకులు దోనే అశోక్ విమర్శించారు. శనిగరం ఎక్స్‌రోడ్ నుంచి గన్నేరువరం వరకు రూ.22 కోట్లతో చేపట్టిన రెండు వరుసల రహదారి పనులు ఏళ్లుగా సాగుతున్నా పూర్తికాకపోవడంతో దుమ్ము, గుంతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
తెలంగాణ
'రహదారి మరమ్మత్తు పనులు చేపట్టాలి'


