హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం: ఎమ్మెల్యే

MBNR: కౌకుంట్ల మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ వద్ద రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు, వ్యవసాయ రంగానికి అవసరమైన మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల అవసరాలను గుర్తించి, వారికి అండగా నిలుస్తుందన్నారు.