హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్‌హెచ్-65 ఆరు వరుసల విస్తరణకు శ్రీకారం

NLG: హైదరాబాద్‌-విజయవాడ ఎన్‌హెచ్‌-65 రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర రహదారి, రవాణా శాఖ భూసేకరణ ప్రక్రియను చేపట్టింది. నల్గొండ జిల్లాలోని 62.20 కి.మీ నుండి 126.800 కి.మీ పరిధిలో విస్తరణ కోసం జాతీయ రహదారుల చట్టం-1956 సెక్షన్ 3ఎ(1) ప్రకారం నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేసింది.