MNCL: బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తి సమీపంలో గుర్తుతెలియని రైలు ఢీకొని ఆదివారం వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని స్థానికులు కన్నాల బస్తికీ చెందిన నాగులు(45)గా గుర్తించారు. రైలు పట్టాలు దాటే సమయంలో గుర్తుతెలియని రైలు ఢీకొని ఉంటుందని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
గుర్తుతెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి


