హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెగా జాబ్ మేళా ఏర్పాట్ల పరిశీలన

SRPT: కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి పాఠశాల ఆవరణలో ఈనెల 19న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లను ఈరోజు కోదాడ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎర్నేని కుసుమ పరిశీలించారు. హాజరయ్యే నిరుద్యోగ యువతీ యువకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్వాహకులకు, అధికారులకు ఆమె సూచించారు.