హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి వారధి: సంజీవ్ ముదిరాజ్

MBNR: మహబూబ్‌నగర్ క్రౌన్ గార్డెన్స్‌లో ఆదివారం TUWJ-H143 తృతీయ మహాసభ నిర్వహించారు. కార్యక్రమానికి DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.