ASF: బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామంలో BRS నాయకులు 22-ఏ భూ నిషేధిత జాబితాకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం గ్రామస్థులకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. మహిళలకు ఆర్థిక సాయంలో జాప్యాన్ని వివరిస్తూ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఎంత బాకీ పడిందో వివరించారు.
తెలంగాణ
VIDEIO: 22-ఏ భూ నిషేధిత జాబితాకు సంబంధించి కరపత్రాల పంపిణి


