హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్సాహంగా కబడ్డీ జిల్లా ఎంపికలు

​MBNR: జిల్లాలో ఆదివారం జూనియర్ బాలుర, సబ్ జూనియర్ బాలికల కబడ్డీ జిల్లా జట్ల ఎంపికలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు బండారి శాంతకుమార్, ప్రధాన కార్యదర్శి కురుమూర్తి గౌడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.​ఈ సందర్భంగా శాంతకుమార్ మాట్లాడుతూ.. క్రీడాకారులు ద్వేషభావాలు వీడి కేవలం క్రీడాస్ఫూర్తితోనే ఆటపై దృష్టి పెట్టాలని సూచించారు.