KRNL: ఎమ్మిగనూరు తేరు బజార్‌లో శ్రీ వినాయక యువక మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న వినాయక చవితి వేడుకలకు ఆదివారం బుట్టా రేణుక దంపతులను నిర్వాహకులు ఆహ్వానించారు. గణనాథుని ప్రతిష్ఠ, ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుట్టా ఫౌండేషన్ అధినేత శివ నీలకంఠకు ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితికి బుట్టా ఫౌండేషన్ అధినేతకు ఆహ్వానం


