RR: మియాపూర్ బీఆర్ఎస్ నాయకుడు అట్టేపల్లి రామప్రభు, పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తము, నిమ్మల రామకృష్ణ గౌడ్, ప్రవీణ్, ప్రశాంత్, అడప అజయ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్సీను కలిసిన బీఆర్ఎస్ నేతలు


