హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలనే పూజించాలి'

NGKL: కల్వకుర్తి పట్టణంలో ఓ టీం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్లపల్లి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.