NGKL: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో నియోజకవర్గంలోని పుల్ సింగ్ తండా సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, ఉప సర్పంచ్ జర్పుల సురేష్ నాయక్, పాలక మండలి సభ్యులు, పడమటి తండా ఉప సర్పంచ్ రాత్లావత్ కిషన్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలన చూసి పార్టీలో చేరినట్లు వారు వెల్లడించారు.
తెలంగాణ
ఎమ్మెల్యే సమక్షంలో భారీ చేరికలు


