సత్యసాయి: వినాయక చవితి పండుగ సందర్భంగా రేపు జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు మండల, డివిజన్, జిల్లా కార్యాలయాలకు రావద్దని సూచించారు. ఫిర్యాదులను Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని, వివరాలకు 1100ను సంప్రదించవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు PGRS కార్యక్రమం రద్దు: కలెక్టర్


