హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అన్నవరం దేవస్థానం నూతన బస్సులు ప్రారంభం

KKD: అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి సంబంధించిన నూతన బస్సులను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు. బస్సుల ప్రారంభం అనంతరం ఆమె స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.