BPT: బొబ్బిలిలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి గుంటూరు బాలుర, బాలికల జట్లు 2వ స్థానం సాధించాయి. ఫైనల్స్‌కు భారీ వర్షంతో అంతరాయం కలగడంతో లీగ్ మ్యాచ్‌ల రన్‌రేట్ ఆధారంగా ఫలితాలు ప్రకటించారు. బాలురలో విజయనగరం, బాలికలలో శ్రీకాకుళం ప్రథమ స్థానాలు సాధించాయి.
ఆంధ్రప్రదేశ్
సాఫ్ట్‌బాల్‌లో ఉమ్మడి జిల్లాకు 2వ స్థానం


