హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గణేష్ వేషాధారణలో ట్రాఫిక్ పై అవగాహన

RR: షాద్‌నగర్ చౌరస్తా విస్తరణ చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతూ ఉద్యమకారుడు ఆర్.ఎన్. రాము వినూత్న నిరసన చేపట్టారు. వినాయక చవితి సందర్భంగా వినాయకుడి వేషధారణలో చౌరస్తాలో నిలబడి వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. చౌరస్తా విస్తరణ లేకపోవడంతో పెరుగుతున్న రద్దీ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.