హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రెస్ క్లబ్‌లో మట్టి వినాయకుల పంపిణీ

NRML: నిర్మల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో ఆదివారం మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ.. మట్టి వినాయకులను పూజించి ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగించడం పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భూమయ్య, మరియు యోగేష్, మధు, తదితరులు పాల్గొన్నారు.