హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ

SDPT: బెజ్జంకిలో యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు సొల్లు అజయ్‌వర్మ, సర్పంచ్ బొల్లం శ్రీధర్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భూ, జల కాలుష్యాన్ని అరికట్టేందుకు మట్టి విగ్రహాలనే పూజించాలని వారు సూచించారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్‌రెడ్డి, ఉపసర్పంచ్ మహేష్, యువకులు పాల్గొన్నారు.