హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొబ్బరి తోటలో గుర్తుతెలియని మృతదేహం

KKD: తుని వీరవారి పేట శివారు కొబ్బరి తోటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న తుని టౌన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. హత్య, ఆత్మహత్య లేదా ఎవరైనా చంపి మృతదేహాన్ని పడేసి ఉంటారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.