GDWL: కర్ణాటక ఎగువ ప్రాంతాల నుంచి భీమా నది ద్వారా స్వల్ప వరద నీరు జూరాల ప్రాజెక్టు వైపు చేరుతోంది. కొద్దిరోజులుగా ఇన్‌ఫ్లోలు తగ్గిన వేళ భీమా ప్రవాహం రావడం ప్రాజెక్టుకు ఊరటనిస్తోంది. నీటి లభ్యతకు అనుగుణంగా నిల్వలను నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కర్ణాటకలో వర్షాలు కొనసాగితే జూరాలకు మరింత వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: భీమా వరదతో జూరాలకు స్వల్ప ఊరట


