VZM: టీడీపీలో చేరిన ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును రాజ్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. చిన్న శ్రీనుతో పాటు ఆయన కుమార్తె మజ్జి సిరి సహస్ర కూడా గవర్నర్‌ను కలిసి ఆత్మీయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కూడా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అశోక్ గజపతిని కలిసిన చిన్నశ్రీను


