హైదరాబాద్: 28°C
తెలంగాణ

'6,649 కేసులు రాజీ ద్వారా పరిష్కరాం'

NZB: జాతీయ లోక్ అదాలత్ తో పోలీస్ శాఖకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 6,649 కేసులు రాజీ ద్వారా పరిష్కరించబడ్డాయని CP సాయి చైతన్య తెలిపారు. ఇందులో IPC, BNS & SLL కేసులు - 462, సైబర్ క్రైమ్ కేసులు - 71, ఇ-పెట్టి కేసులు - 3109, DD & MV యాక్ట్ కేసులు - 3007, 71 సైబర్ కేసుల్లో రూ. 24,02,552 ను బాధితులకు తిరిగి ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలు పంపారని వివరించారు.