ELR: ఉంగుటూరు సచివాలయం-1 కార్యాలయంలో సెలవు రోజైన ఆదివారం కూడా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సెలవు దినం అయినప్పటికీ వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, విఆర్వోలు కార్యాలయంలో అందుబాటులో ఉండి, వచ్చిన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
సెలవు రోజు కూడా సేవల్లో సిబ్బంది


