NLG: మిర్యాలగూడ బీసీ భవన్ లో బీసీ JAC కో-కన్వీనర్లు దాసరాజు జయరాజు, చేగొండి మురళీయాదవ్ ఆధ్వర్యంలో ఆర్. కృష్ణయ్య 73వ జన్మదిన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్క నాటారు. బీసీల హక్కులు, రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాలపై కృష్ణయ్య చేసిన పోరాటాన్ని వక్తలు ప్రస్తావించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చేనగోని యాదగిరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా ఆర్. కృష్ణయ్య జన్మదిన వేడుకలు


