హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చవితి వేళ జోరుగా కొనుగోళ్లు

MDK: వినాయక చవితి సందర్భంగా చిన్న శంకరంపేట మార్కెట్‌లో కొనుగోళ్లు జోరుగా సాగాయి. పూజకు అవసరమైన పాలగొర్షి, పొనికి ఆకులు, పూలతో పాటు రకరకాల పత్రికి మంచి ధర పలికింది. అలాగే పండుగ రోజు సంప్రదాయంగా వండుకునే తుమ్మి కూర, బల్చు కూర, చింతకాయలకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరిగింది.