NZB: పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి, మేయర్ ఉమారాణి, కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పిలుపు నిచ్చారు. ఆదివారం అర్బన్ 37వ డివిజన్‌లో కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ టెంట్ హౌస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడారు.
తెలంగాణ
పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలి


