WGL: ప్రైవేట్ ఆసుపత్రుల ఫీజులు, ఇన్వెస్టిగేషన్ ఖర్చులపై ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలను వరంగల్ IMA అధ్యక్షుడు డా. పి. మన్మోహన్ రాజు ఆదివారం ఖండించారు. కొద్దిమంది వైద్యుల కార్పొరేట్ ఆసుపత్రుల చర్యలను మొత్తం వైద్య సమాజానికి ఆపాదించడం సరికాదన్నారు. రోగుల రక్షణ, నాణ్యమైన వైద్యం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు.
తెలంగాణ
'ప్రైవేట్ ఆసుపత్రులపై విజయశాంతి వ్యాఖ్యలు సరికావు'


