MDK: చిన్న శంకరంపేట నుండి సూరారం, దరిపల్లి వెళ్లే రహదారి శిథిలావస్థకు చేరింది. రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు పడటంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇరుకు మార్గంలో గుంతలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతలు పూడ్చాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: అధ్వానంగా రహదారి


