హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయల పాలన నేటి తరానికి స్ఫూర్తి: ఫరూక్

NDL: శ్రీకృష్ణదేవరాయల ప్రజా సంక్షేమ పాలన అందరికీ ఆదర్శమని మంత్రి NMD. ఫరూక్ అన్నారు. ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో బలిజ సంఘం, కాపు రాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయల విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. సాగు, తాగునీటి అవసరాల కోసం చెరువులు, కుంటలు నిర్మించిన ఘనత రాయలకే దక్కుతుందన్నారు. విగ్రహ ఏర్పాటుకు సహకరించిన వారిని అభినందించారు.