హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మొబైల్ పోయిందా.. ఇలా చేయండి'

ELR: మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా బాధితులు వెంటనే CEIR పోర్టల్లో స్వయంగా ఫిర్యాదు చేసుకోవచ్చని ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వివరాలు వెల్లడిస్తూ.. IMEI నంబర్ ఆధారంగా పోర్టల్లో కంప్లయింట్ నమోదు చేయవచ్చని, ఇందుకోసం పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.