NGKL: ఊర్కొండ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన మైసమ్మ ఇటీవల ఆకస్మాత్తుగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ యువత వెంటనే స్పందించి ఆమె కుటుంబాన్ని పరామర్శించి, తమ వంతుగా రూ. 23,000 ఆర్థిక సహాయం అందజేశారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలిచిన యువకుల ఈ మంచి మనసును, సేవాభావాన్ని గ్రామస్తులు అభినందించారు.
తెలంగాణ
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం


