హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల అభివృద్ధి చేసేందుకు కేంద్ర నిధులు: ఎంపీ

SDPT: తొగుట మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర నిధులు తీసుకొస్తామని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఆదివారం HYDలోని తన నివాసంలో మండల సర్పంచులు, ఉప సర్పంచులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని సమస్యలపై చర్చించి, భవిష్యత్తులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వసతి వంటి పనులను వేగవంతం చేస్తామన్నారు.