హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివాజీ ఫౌండేషన్ సేవలు ఆదర్శం

KMR: చత్రపతి శివాజీ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ఎంతో ఆదర్శమని పట్టణ సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గత 13 సంవత్సరాలుగా మండల కేంద్రంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులు అందజేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు.